Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్ల సాధనకు నల్ల బెలూన్లతో నిరసన

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 6:20 PM శ్రీకాకుళంGeneral
డిమాండ్ల సాధనకు నల్ల బెలూన్లతో నిరసన - Udayam
ఉద్యోగ భద్రత, 100 శాతం గ్రాస్‌ శాలరీ, రెగ్యులరైజేషన్‌, మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌ తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టెక్కలి ఆసుపత్రి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు శుక్రవారం నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. నిరసనలో స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...