వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో న్యాయ, పోలీసు శాఖల సమన్వయ భేటీ జరిగింది. కేసుల పరిష్కారంలో జాప్యం తగ్గాలంటే సమన్వయం తప్పనిసరని సీపీ గౌష్ ఆలం అన్నారు.
కొత్త క్రిమినల్ చట్టాల్లో డిజిటలైజేషన్ కీలకమని, ఈ ఎఫ్ఐఆర్, ఈ ఛార్జిషీట్, వర్చువల్ విచారణతో న్యాయ ప్రక్రియ వేగవంతమవుతుందని జడ్జి శివకుమార్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

