వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను డిజిటల్ లేబర్ చౌక్ యాప్ లో నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అధికారి వెంకటరాముడు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రిషన్లు కార్పెంటర్లు, పెయింటర్లు , తమ మొబైల్ ఫోన్లో డిఎల్ సి, యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

