Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిపి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు జిల్లా ఎస్పీ జానకి షర్మిల

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 6:27 PM నిర్మల్General
డిజిపి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చర్యలు జిల్లా ఎస్పీ జానకి షర్మిల - Udayam
DGP నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లోని సూచనలను క్షేత్రస్థాయి సిబ్బంది వరకు చేరేలా జిల్లా ఎస్పీ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర DGP నిర్వహించిన రెండు రోజుల సమావేశాల్లో ఇచ్చిన ఆదేశాలు, సూచనలు , కార్యాచరణ అంశాలను జిల్లాలోని పోలీసు సిబ్బందికి, క్షేత్రస్థాయి వరకు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమయ్యేలా నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Comments

G
Loading comments...