Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ కార్యనిర్వాహక సమావేశం

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 12:42 PM మహబూబ్‌నగర్General
డీసీసీ కార్యనిర్వాహక సమావేశం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యనిర్వాహక సమావేశం శనివారం, సెప్టెంబర్ 12న జడ్చర్లలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చంద్ర గార్డెన్స్‌లో జరిగే సమావేశానికి ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డితో పాటు సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీచంద్‌రెడ్డి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ఎ. ముదిరాజ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది.

Comments

G
Loading comments...