వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా : మాజీ జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి జన్మదిన వేడుకలను డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ్‌రెడ్డి, చరణ్ గౌడ్, సామ రూపేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

