Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందా

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 10:53 AM మహబూబ్‌నగర్General
డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి దక్కనుందా - Udayam
ఎంపీ డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవిదక్కనుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, విస్తరణపై ఊహాగానాల నేపథ్యంలో ఆమెకు అవకాశం లభించవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేంద్ర నాయకత్వం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...