Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలు వద్దు.. దప్పులతోనే వినాయకుడిని సాగనంపండి

Follow Udayam on Google
Udayam News Reporter Sep 22, 2026 9:34 PM జగిత్యాలGeneral
డీజేలు వద్దు.. దప్పులతోనే వినాయకుడిని సాగనంపండి - Udayam
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలు ఏర్పాటు చేయకుండా దప్పులు, సంప్రదాయ వాయిద్యాలతో గణనాథుడిని సాగనంపాలని మల్లాపూర్ సీఐ అనిల్ యాదవ్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధిక శబ్దం వల్ల చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...