Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలకు అనుమతి లేదు ఎస్ఐ

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 3:33 PM కామరెడ్డిGeneral
డీజేలకు అనుమతి లేదు ఎస్ఐ - Udayam
కామారెడ్డి జిల్లా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని పెద్దకొడఫ్గల్ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు డీజేలను బుక్ చేసుకోవద్దని, వినియోగించవద్దని సూచించారు. ఇది వరకే అడ్వాన్స్ చెల్లిస్తే వెంటనే తమకు (పోలీసులకు) సమాచారం ఇవ్వాలని అడ్వాన్స్ తిరిగి ఇప్పిస్తామన్నారు. డీజేలను వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...