Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేల నిర్వహణపై గుర్ల పోలీసుల అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 10:06 PM విజయనగరంGeneral
డీజేల నిర్వహణపై గుర్ల పోలీసుల అవగాహన - Udayam
వినాయక చవితి సందర్భంగా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకర్రావు, ఎస్ఐ నారాయణరావు పాల్గొని శబ్ద కాలుష్య నియంత్రణ, నిబంధనలను వివరించారు. డీజే నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని, ప్రజల ప్రశాంతత, ఆరోగ్యం, భద్రత ముఖ్యమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...