Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే దుమారం... ప్రాణాలపై భారం

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 11:08 AM శ్రీకాకుళంGeneral
డీజే దుమారం... ప్రాణాలపై భారం - Udayam
వినాయక నిమజ్జనాల్లో డీజే శబ్దాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. 100–140 డెసిబుల్స్‌ వరకు అధిక శబ్దాలతో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక శబ్దం చెవులు, గుండెపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీజేలపై కఠిన ఆంక్షలు విధించి, సంప్రదాయ డప్పులు, తాసాలు, నాదస్వరాలను ప్రోత్సహించాలి. వేడుకలు విషాదంగా మారకుండా చూడాలి.

Comments

G
Loading comments...