Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీపై ఆందోళన.. 50 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:31 PM గుంటూరుGeneral
డీఎస్సీపై ఆందోళన.. 50 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు - Udayam
డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆందోళనలో జాతీయ రహదారిని నిర్బంధించినందుకు పలువురు వైసీపీ నేతలపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంబటి రాంబాబు, అంబటి మురళి, వజ్రపు బాబు, షేక్ నూర్ ఫాతిమా సహా 50 మందిపై ఎఫ్ఎఆర్ నంబర్ 436/26 కింద బీఎన్ఎస్లోని పలు సెక్షన్లు, జాతీయ రహదారుల చట్టంలోని 8(బి) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...