వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జీలకర్ర నాగేంద్ర ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గౌరవ జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస రావు గారికి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియలో స్పోర్ట్స్ కోటా ద్వారా
ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజా ప్రయోజనార్థం వెల్లడించాలని వినతిపత్రంలో కోరారు.
Comments
Loading comments...

