వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని డీబీ తండా గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ఎస్‌ఐఆర్ (SIR) డ్యూటీలో భాగంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ బి. మారుతి ఓటరు జాబితాకు సంబంధించిన నోటీసులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాలో పేర్లు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని,
Comments
Loading comments...

