Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ ప్రవేశాలు ఎప్పటికి పూర్తి చేస్తారో

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:06 PM శ్రీకాకుళంGeneral
డిగ్రీ ప్రవేశాలు ఎప్పటికి పూర్తి చేస్తారో - Udayam
శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 88 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఆగస్టు నెలలో ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యాశాఖ ఇచ్చింది. షెడ్యూల్ మేరకు ఆగస్టు 27 క్లాస్ వర్క్ ప్రారంభం కావాలి. జిల్లాలో 18 వేల సీట్లు ఉన్నాయి. డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోందని కళాశాల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...