వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈనెల 10వ తేదీలోగా రిపోర్టు చేయాలని ఐడీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్. ఎస్. ఎన్. స్వామి ఓ ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరం మొదటి ఏడాది ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్లకు మెసేజ్‌లు వస్తాయన్నారు. కేటాయించిన కళాశాలల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై ప్రవేశాలు పొందాలన్నారు.
Comments
Loading comments...

