వార్తలకు తిరిగి వెళ్లండి

ఉరవకొండ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026- 27 విద్యా సంవత్సరానికి డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శైలజ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఫీజులు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929762 నెంబర్ కు సంప్రదించాలన్నారు.
Comments
Loading comments...

