Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ కళాశాలకు కుట్టు మిషన్ల పంపిణీ

Follow Udayam on Google
Babu Varun Oct 05, 2026 6:02 PM రాజన్న సిరిసిల్లGeneral
డిగ్రీ కళాశాలకు కుట్టు మిషన్ల పంపిణీ - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రెండు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా కుట్టు మిషన్లు నేర్చుకోవడం వలన ఎంతో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...