వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లలో డిగ్రీ ప్రవేశాల అలాట్‌మెంట్లను ఎట్టకేలకు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది.
ఈనెల 10వ తేదీ లోపు కళాశాలల్లో చేరాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ చెప్పారు. జిల్లాలో 16 ప్రభుత్వ, 73 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 38 శాతం ప్రవేశాలు జరిగాయి.
Comments
Loading comments...

