Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌తో పెమ్మసాని భేటీ

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 6:13 PM గుంటూరుGeneral
ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌తో పెమ్మసాని భేటీ - Udayam
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించినట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...