వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న బ్లాక్ డే ఫర్ ఇండియన్ డెమోక్రసీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి జెండా ఊపి బస్సును ప్రారంభించారు.
వైటీడీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ నాయక్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

