వార్తలకు తిరిగి వెళ్లండి

సాధారణంగా పాలను ఇంటి గుమ్మం వద్దకే డెలివరీ చేస్తారు. కానీ ఈ వీడియోలో మాత్రం పాలు ఇచ్చే గేదెనే బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యం వైరల్‌గా మారింది. ప్యాకెట్ పాలకు బదులుగా గేదెను నేరుగా ఇంటికి తీసుకొస్తున్నట్లుగా కనిపించడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మధ్యవర్తులు లేరు.. పక్కా దేశీ స్టైల్ డెలివరీ’ అంటూ నవ్వుకుంటున్నారు.
Comments
Loading comments...

