వార్తలకు తిరిగి వెళ్లండి

సోమశిల జలాశయం నీటిమట్టం క్రమంగా డెడ్ స్టోరేజ్‌కు చేరువవుతోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 77.889 టీఎంసీలు కాగా, శుక్రవారం 16.189 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
డెల్టాకు నీటి విడుదలను 1,050 క్యూసెక్కులకు తగ్గించారు. కావలి కాల్వకు 550, దక్షిణ కాలువకు 350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

