వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గన్నేరువరం నుంచి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు, బిఆర్ఎస్, బిజెపి నాయకులు నిరసన చేపట్టారు.
రహదారిని విస్తరించి ప్రమాదాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

