వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్, హుజురాబాద్ నియోజకవర్గాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు అవసరమైన మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
శనివారం జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇళ్ల వద్ద రోడ్లు, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అర్హులకు ఇస్తామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

