వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ వేముల శ్రీనివాసులు విద్యా, బోధనా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి చేరింది.
కామర్స్‌పై నాలుగు పాఠ్యగ్రంథాలు రచించడంతో పాటు, తెలంగాణ ఉద్యమ గీతాలు, కవితలు రచించారు. ఆయన సేవలను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
Comments
Loading comments...

