వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యాలయంలో భారతరత్న సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ రెడ్డి రాష్ట్ర మొత్తం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గం ఇన్చార్ ఆధ్వర్యంలో
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు చిరస్మరణీయుడు అయిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని విన్నపించు కుంటున్నారు
Comments
Loading comments...

