వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ సిఫార్సు లేని NRX మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ లలిత హెచ్చరించారు.
బుధవారం జిల్లాలో కొత్తవలస పట్టణ పరిధిలోని అల్లోపతి మందుల దుకాణాల్లో ఈగల్ టీం, పోలీసులు, డ్రగ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విక్రయించిన మందులకు తప్పనిసరిగా బిల్లులు జారీ చేయడంతో పాటు రికార్డులు నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

