వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి మండలం శివపురానికి చెందిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ గుత్తా లోకేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. పల్మనాలజీ రంగంలో విశేష సేవలకుగానూ కోల్‌కతాలో జరిగిన 'నాప్‌కాన్' సదస్సులో ఇండియన్ చెస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో 'యంగ్ ఇన్‌స్పైరింగ్ పల్మనాలజిస్ట్ ఆఫ్ ఇండియా' అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డు అందుకోవడంపై స్థానికులు, వైద్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

