Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. నేతకు మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 4:48 PM నిజామాబాద్General
డాక్టర్ బి.ఆర్. నేతకు మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు - Udayam
తీయ క్రీడల దినోత్సవం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.ఆర్. నేతకు మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు–2026 ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...