Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డా. శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
sreekanth patel Aug 23, 2026 11:56 AM మహబూబ్‌నగర్General
డా. శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు - Udayam
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తనయుడు, ప్రముఖ వైద్యుడు డా. శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆసుపత్రికి వెళ్లి ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో పట్టణ బిజెపి అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్ జిల్లా బిజెపి నాయకులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...