వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు డీసీపీ సరిత, విద్యార్థులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ రాఖీ పండుగ సోదరభావానికి, ఒకరికొకరు తోడుగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు.
నగరంలోని మహిళల భద్రత, రక్షణకు పోలీస్ యంత్రాంగం కట్టుబడి ఉంటుందని తెలిపారు. మహిళా అధికారులు, సిబ్బంది, విద్యార్థులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
Comments
Loading comments...

