Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీబీలో రూ.735 కోట్ల నిరర్థక ఆస్తులు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 30, 2026 12:49 PM కాకినాడGeneral
డీసీసీబీలో రూ.735 కోట్ల నిరర్థక ఆస్తులు - Udayam
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) రూ.735.93 కోట్లకు చేరాయి. సహకార సంఘాలకు ఇచ్చిన రుణాల్లో అధిక భాగం వసూలు కాకపోవడంతో బ్యాంకుపై ఆర్థిక భారం పెరిగింది. ఎన్‌పీఏల వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డీసీసీబీ సీఈవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కిర్లంపూడి, ఏలేశ్వరం సహా పలు సహకార సంఘాల్లో అధిక మొత్తంలో బకాయిలు పేరుకుపోయినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...