Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీసీసీ అధ్యక్షుల మార్పు

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 08, 2026 7:09 AM హైదరాబాద్తెలంగాణ
డీసీసీ అధ్యక్షుల మార్పు - Udayam Digital
నియామకాలు జరిగి ఏడాది కాకముందే ఉత్తర తెలంగాణకు చెందిన నలుగురు డీసీసీ అధ్యక్షులను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. పనితీరు బాగాలేదంటూ వచ్చిన నివేదికల ఆధారంగా ఢిల్లీలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ పనితీరుపై మాత్రమే సమీక్ష జరపడంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కొందరు అధ్యక్షులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...