Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
K Anuradha Aug 26, 2026 5:19 PM శ్రీకాకుళంGeneral
దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - Udayam
బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న కోరాడ శ్రీనివాసరావు ను శ్రీకాకుళం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. విలేకరిగా చెప్పుకుంటూ వ్యాపారులు, హాస్టల్లు , అంగన్‌వాడీ సిబ్బందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని, అదుపులోకి తీసుకునే సమయంలో కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...