Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 లక్షల ఉద్యోగుల డేటా చోరీ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 8:57 PM జాతీయంGeneral
36 లక్షల ఉద్యోగుల డేటా చోరీ - Udayam
‘హ్యాట్‌మాన్‌’ అనే సైబర్‌ నేరస్తుడు మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పలు కంపెనీలకు చెందిన 36.4 లక్షల ఉద్యోగుల రికార్డులను దొంగిలించినట్లు ప్రకటించాడు. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. మెక్‌డొనాల్డ్స్‌, వొడాఫోన్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ సహా పలు సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

Comments

G
Loading comments...