Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దారంతో శివలింగం.. శివశంకర్‌ అద్భుత ప్రతిభ

Follow Udayam on Google
vihar Aug 31, 2026 2:51 PM నెల్లూరుGeneral
దారంతో శివలింగం.. శివశంకర్‌ అద్భుత ప్రతిభ - Udayam
మర్రిపాడు మండలం కంపసముద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్‌ ఏకదార సూత్రకళతో దారం అల్లిక ద్వారా శివలింగాన్ని రూపొందించి అబ్బురపరిచారు. దారంతో దేవుళ్లు, ప్రముఖుల చిత్రాలు రూపొందిస్తూ ‘దారం మాస్టర్‌’గా గుర్తింపు పొందారు. ఆకులు, తాళపత్రాలపై చిత్రాలు గీయడంలోనూ ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. దారంతో రూపొందించిన శివలింగం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...