వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపల్లిలో రోడ్డు పక్కన రక్షణ కంచె లేకుండా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌తో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చిమొక్కలు దట్టంగా అల్లుకున్నాయి.
బాటసారులు, వాహనదారులు, మూగజీవాలు విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పెను ప్రమాదం జరగకముందే విద్యుత్ అధికారులు స్పందించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

