Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దఅంబర్‌పేట్‌లో దండెం రాంరెడ్డి అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:09 AM రంగారెడ్డి General
పెద్దఅంబర్‌పేట్‌లో దండెం రాంరెడ్డి అరెస్ట్ - Udayam
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై పోలీసుల దాడికి నిరసనగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డిని పోలీసులు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్రమ నిర్బంధాలను ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని దండెం రాంరెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...