వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటేశ్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ తుది దశ చిత్రీకరణలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది.
‘కూలీ నెం.1’లోని ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా’ పాటను తమన్ ఈ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో చిత్రబృందం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

