వార్తలకు తిరిగి వెళ్లండి
డాన్సర్ల అసోసియేషన్ వివాదం పరిష్కారం

తెలుగు డాన్సర్ల అసోసియేషన్ బై-ఎన్నికల వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో ప్రారంభమైన ఈ ప్రయత్నం, నందమూరి బాలకృష్ణ చొరవతో తుది దశకు చేరింది.
బాలకృష్ణ సూచనతో సీనియర్ నిర్మాత ప్రసన్న కుమార్ ఇరువర్గాలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. ఈ వివాదం సద్దుమణగడంలో పరిశ్రమలోని పెద్దల మద్దతు ఎంతో కీలకమని, ఇండస్ట్రీలో అందరూ ఐక్యంగా ఉండాలని బాలకృష్ణ కోరినట్లు ప్రసన్న కుమార్ తెలిపారు.
Comments
Loading comments...