వార్తలకు తిరిగి వెళ్లండి

నటి డాల్టన్ చిన్నప్పటి నుంచే నటన, నృత్యం, డబ్బింగ్‌లో ప్రతిభ కనబరిచి హాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంది. ‘రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ సినిమాతో సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.
ఆ చిత్రం విజయానంతరం ప్రముఖ దర్శక, నిర్మాతలతో పనిచేసే అవకాశం దక్కిందని తెలిపింది. నటిగానే కాకుండా పలు చిత్రాల్లో పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పి గుర్తింపు పొందింది.
Comments
Loading comments...

