వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో రోజుకు సుమారు 4 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ఇందుకోసం రోజూ 8.44 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నామని చెప్పారు.
కూరగాయల దాతల సేవలు కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులో ఆన్‌లైన్ సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

