వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించడంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. కేబినెట్‌లో మూడు బెర్త్‌లు ఖాళీగా ఉండగా, నగరంలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే లెక్కలు మొదలయ్యాయి.
దానం నాగేందర్‌కు గత హామీ మేరకు పదవి ఇస్తారా? లేక యువ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు అవకాశం కల్పిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

