Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దామచర్లపై బాలినేని తీవ్ర ఆరోపణలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 7:08 AM కోనసీమGeneral
దామచర్లపై బాలినేని తీవ్ర ఆరోపణలు - Udayam
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రేషన్‌ బియ్యం, మద్యం, ఇసుక, గ్రావెల్‌, భూకబ్జాలు సహా పలు అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పోలీస్‌స్టేషన్లను సెటిల్‌మెంట్లకు వాడుతున్నారని విమర్శించారు. రేషన్‌ మాఫియా నుంచి నెలకు రూ.25 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించిన బాలినేని, తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...