వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేపై ఉన్న దాచేపల్లిలో నడికుడి రైల్వే జంక్షన్ కారణంగా ట్రాఫిక్ తీవ్రమవుతోంది.
గురజాల, పిడుగురాళ్లకు బైపాస్‌లు ఉన్నా, దాచేపల్లిలో గ్రామాల దారి మాత్రమే ఉంది. సమస్య పరిష్కారానికి హైవేకి సమాంతరంగా కొత్త బైపాస్ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు
Comments
Loading comments...

