వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి పట్టణంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద గురువారం రెండు లారీలు ముఖాముఖీ ఢీకొన్నాయి. గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వచ్చిన మరొక లారీ బలంగా ఢీకొట్టడంతో ఒక లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవ్వగా, స్థానికులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు అందించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

