Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:21 PM పల్నాడుGeneral
దాచేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి - Udayam
దాచేపల్లిలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఇంటర్ తర్వాత పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువును ఆపేయాల్సి వస్తోందని స్థానికులు తెలుపుతున్నారు. మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలల్లో ఇంటర్ వరకే చదువుకునే వెసులుబాటు ఉండటంతో ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...