వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి నగర పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకముందే ప్రధాన పార్టీల నేతలు ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గ నేతలను కలసి ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.
కౌన్సిలర్, ఛైర్మన్ పదవికి పోటీ చేయడానికి తమకు ఉన్న అర్హతలను ఏకరువు పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో తమకు మద్దతు ఇచ్చే అనుకూల వర్గాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో రాజకీయ సందడి నెలకొంది.
Comments
Loading comments...

