Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ రేసులో తెంగల శ్రీనివాసరావు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 27, 2026 2:38 PM పల్నాడుGeneral
దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ రేసులో తెంగల శ్రీనివాసరావు - Udayam
దాచేపల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం కూటమిలో ఎవరిని వరించనుందనే దానిపై స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, సొసైటీ బ్యాంక్ ఛైర్మన్ తెంగల శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గంలో ఆయనకున్న పట్టు, పార్టీకి అందించిన సుదీర్ఘ సేవలు, రాజకీయ అనుభవం బాగా కలిసివచ్చే అంశాలని విశ్లేషిస్తున్నారు.

Comments

G
Loading comments...